గణేశ భుజంగప్రయాత స్తోత్రమ్
రణత్ క్షుద్ర ఘంటా నినాదాభిరామం
చలత్తాండ వోద్దండ పత్పద్మతాళమ్
లస త్తుందిలాంగోపరి వ్యాలహారం
గణాధీశ మీశానసూనుం త మీడే !
మొలకు కట్టిన చిరు గంటలు ఘల్లు ఘల్లు మ్రోగుతున్న, పాదపద్మములు తాళమువేయుచుండగా, నాట్యము చేయుచు, సర్పము హారముగా తన పెద్ద శరీరమును, చుట్టుకొని మిసమిస లాడుచుండగా, ఒప్పారు చున్న శివుని కుమారరుడు గణేషుని ప్రార్ధించు చున్నాను.
ధ్యనిధ్యంస వీణాలయోల్లాసి వక్త్రం
స్పుర చ్చుండ దండోల్లస ద్భీజపూరమ్
గళ ద్దర్ప సౌగంధ్య లోలాళిమాలం
గణాధీశ మీశానసూనుం త మీడే !
నిరుపమాన వీణాతాళముల కుల్లాసపడు ముద్దుమోముతో, తొండముతో బంతివలె మాదీఫలమును దాల్చి, స్రవిమ్చుచున్న, మదజల సౌగంధ్యమును మరిగిన తుమ్మేదలు బారులు తీరి ఝుంకారము చేయుచుండగా నొప్పు, శివ పుత్రుని, గణేషుని ప్రార్ధించెదను.

No comments:
Post a Comment