పంచాంగం - 02-09-2014
తే. మంగళవారము. అష్టమి. రా. 10.58 ని వరకు తదుపరి నవమి.
నక్షత్రము అనూరాధ ప. 02.23 ని వరకు తదుపరి జేష్ఠ. వర్జ్యం రా. 07.51 ని
నుండి 09.25 ని వరకు. దుర్ముహూర్తం ఉ. 08.18 ని నుండి 09.08 ని వరకు, మరల
రా.10.51 ని నుండి 11.37 ని వరకు. రాహుకాలం మ. 03.00 నుండి 04.30 ని వరకు
శుభం భూయాత్ .
No comments:
Post a Comment